1, మే 2012, మంగళవారం

బై...బై....


నేను సింగపూర్ వెల్తున్నానోచ్...అందుకే...టా టా అన్నమాట.....:)
వచ్చాక మళ్ళీ కలుస్తానన్నమాట....
ఇక్కడికి వస్తూ ఉండండేం.... ఊరికే వద్దులెండి.
ఇదిగో నాకు చాలా నచ్చే ఈ బుజ్జిగాడి యాడ్ మీకోసమే....
 సృష్టిలో తియ్యని పదం
మాట కందని కమ్మని భావం
చిరకాలం నిలిచిపోయే కమ్మని కావ్యం
ఎంతటి ఆత్మీయమైన అనురాగం
అమ్మ లోని ప్రేమ...ప్రకృతిలోని అందం...ప్రేమ లోని తియ్యదనం
 సృష్టి లోని మధురభావాలు ఇలాగే ఉంటాయి అనిపిస్తుంది, నాకైతే!!!
 నాకు ఎంతో నచ్చాడు ఈ బుజ్జి గాడు.  ఓ చందమామా...నీకో మాటమ్మా..నింగి దిగిరామ్మా....
ఇదిగో నీకు సాటి లేని పోటీ అని మరీ చూపించాలనిపిస్తుంది.
ఈ యాడ్ మీకు నచ్చుతుందా మరి.......


అంతేకాదండోయ్....మీ కోసం చక్కని పాట కూడా.....హాయిగా ఈ పాట విని మరీ వెళ్ళండేం.......
పగలే వెన్నెలా..జగమే ఊయలా...నాకు తెలుసులెండి....  మీక్కూడా ఈ పాట ఇష్టమే కదూ!!! చక్కగా వినండి మరి.నాకెంతో ఇష్టమైన స్వచ్చమైన తెల్ల గులాబీ....మీ కోసమేనండి.....


 సయొనారా......

***********************************************************************************************************************************************************

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner