tag:blogger.com,1999:blog-4400077523082172338.post1480020880558431523..comments2024-01-21T13:39:55.284+05:30Comments on మనస్వి: "మాతృగర్భాలే మరణ శయ్యలు" ...జయhttp://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-4400077523082172338.post-87279138073614547162010-02-16T19:49:33.876+05:302010-02-16T19:49:33.876+05:30కొత్తపాళీ గారూ థాంక్యూ.కొత్తపాళీ గారూ థాంక్యూ.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-30421102347371313742010-02-09T00:01:43.065+05:302010-02-09T00:01:43.065+05:30అద్భుతంగా రాశారు.అద్భుతంగా రాశారు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-14337424211564946332010-01-25T16:59:08.441+05:302010-01-25T16:59:08.441+05:30తృష్ణ గారు, ఈ సమస్యకు అంతం మాత్రం దొరకటం లేదు. ఇది...తృష్ణ గారు, ఈ సమస్యకు అంతం మాత్రం దొరకటం లేదు. ఇది ఎప్పటికీ బర్నింగ్ ఇశ్యూనే!

శిశిరా, ఇదే మరి జీవితమంటే! క్షణభంగురం-సమస్యలమయం.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-32620780374893234232010-01-25T16:56:06.005+05:302010-01-25T16:56:06.005+05:30శేఖర్ గారు, నిజమేనండి. సమాజిక వాతావరణం మారాలి. అప్...శేఖర్ గారు, నిజమేనండి. సమాజిక వాతావరణం మారాలి. అప్పుడే, మధ్యతరగతి గాని, క్రిందతరగతి కాని మారే అవకాశం ఉంది. ధనవంతులు కూడా ఇదొక స్టేటస్ సింబల్ గా భావిస్తున్న వారున్నారు. మొగపిల్లాడు-పున్నామనరకం భావనలు ఇంకా పోలేదు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-24071781574487827652010-01-25T16:51:42.306+05:302010-01-25T16:51:42.306+05:30మైత్రేయి గారు మీరన్నట్లు మారుమూలల్లోని ఈ స్కానింగ్...మైత్రేయి గారు మీరన్నట్లు మారుమూలల్లోని ఈ స్కానింగ్ సెంటర్స్ మాయమైపోవాలి. ఆడపిల్ల కోసం అత్తవారి వేధింపులు తగ్గాలి. ఆడపిల్ల పుడుతుందన్న భయంతో ఎంతో మంది గృహిణులు మానసిక క్షోభ ని అనుభవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు మార్పు వొస్తుందో ఏమో! అందుకే స్త్రీలకి ఆర్ధిక స్వేచ్చ చాలా అవసరం.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-30992966341049209632010-01-25T16:46:23.473+05:302010-01-25T16:46:23.473+05:30విజయ్ శర్మ గారు, ఆ పాటకి అంతగా కదిలి పోయిన మీ వ్యక...విజయ్ శర్మ గారు, ఆ పాటకి అంతగా కదిలి పోయిన మీ వ్యక్తిత్వానికి నా నమస్సులు. మీరు చేస్తున్న ప్రయత్నాలకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజుల్లో అర్చక వృత్తికి ఒక గౌరవ స్థానాన్ని కల్పిస్తున్నారు. మీ లాంటి వారే మార్పు తీసుకు రాగల సమర్ధులు. మీరు ఇచ్చిన లింక్ కూడా చూసానండి. మీ పట్టుదల ఒదలకుండా అలాగే ముందుకు సాగిపొండి. ఈ సమస్యలను మీరు ఎంతో సమర్ధవంతంగా ఎదురుకొంటున్నారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-42325974526181829652010-01-25T16:39:35.481+05:302010-01-25T16:39:35.481+05:30శ్రీలలిత గారు, మనలాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా లాభ...శ్రీలలిత గారు, మనలాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా లాభం లేదండి. ప్రభుత్వం తన చట్టాలని ఇంకా పటిష్టం చేస్తే, మారుమూల ఊళ్ళల్లో కూడా కట్టడి చేయగలిగితే, మామూలు వాళ్ళను బలవంతంగా కొంత అదుపులో పెట్టే అవకాశం ఉందేమో. అదికూడా ఎంత మటుకు సాధ్యం? ప్రభుత్వ చట్టాలన్నీ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-16990778796686990282010-01-25T16:35:13.703+05:302010-01-25T16:35:13.703+05:30రావ్ గారు, ఎంత మంది కని మనం చెప్పగలమండి. అందరూ సిన...రావ్ గారు, ఎంత మంది కని మనం చెప్పగలమండి. అందరూ సినిమాలు చూస్తున్నారు. విషయాలు చర్చించుకుంటున్నారు. అయినా, అంతే!

మురళిగారు, చట్టం ఎంత తన పని తాను చేసుకు పోతే మాత్రం ఏం లాభం. మీరన్నట్లు సామాజిక మార్పు కావాలి. ప్రతి ఒక్కరిలోను ఆ మార్పు రావాలి. ఎవరికి వారే సరైయిన నిర్ణయాలు తీసుకోవాలి.తప్పదు. అప్పుడే ఈ సమస్యకు ఒక ముగింపు అనేది ఉంటుంది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-81717267607176564912010-01-25T16:29:57.569+05:302010-01-25T16:29:57.569+05:30భావనా, దేనిదారి దానిదే. ఇప్పటికీ మొగపిల్లాడికే ఓటు...భావనా, దేనిదారి దానిదే. ఇప్పటికీ మొగపిల్లాడికే ఓటు పడుతోంది. కారణం, ఆడపిల్లల కష్టాలైతే తీరలేదుగా! ఇప్పుడు ఆడపిల్లల ఈతి బాధలు మితిమీరి పోవటం కూడా దీనికొక కారణమే.

రాధిక గారు, మీరు చెప్పింది నిజమే. పరిస్థితి లో ఎంత మార్పు వొచ్చినా ఇంకా అర్ధం చేసుకోని వాళ్ళు ఉన్నారు. బీహారే కాదు, రాజస్థాన్ కూడా ఈ సమస్యను ఇప్పటికే ఎదుర్కొంటున్నది.మీరన్నట్లు కన్యాశుల్కం ఇచ్చే రోజులు ఎంతో దూరం లో లేవు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-27686552626835587722010-01-24T14:06:52.974+05:302010-01-24T14:06:52.974+05:30ఏమిటో... ఎన్ని రకాల సమస్యలో!!! :(ఏమిటో... ఎన్ని రకాల సమస్యలో!!! :(శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-62796827942747859982010-01-24T10:36:34.192+05:302010-01-24T10:36:34.192+05:30మీరు విషయాన్ని రాసిన విధానం నాకు బాగా నచ్చిందండీ.....మీరు విషయాన్ని రాసిన విధానం నాకు బాగా నచ్చిందండీ..
మంచి విషయం చర్చకు తెచ్చారు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-19803269074280568202010-01-24T10:23:18.707+05:302010-01-24T10:23:18.707+05:30ఆపాట విన్న తరువాత ఎందుకో చిన్న ఆవేదన. అష్టమినాడు ప...ఆపాట విన్న తరువాత ఎందుకో చిన్న ఆవేదన. అష్టమినాడు పుట్టిన.... కు సమాధానం నేను చెప్ప వచ్చు కానీ సాంప్రదాయం పేరుతో సగటు స్త్రీ ఎదుర్కుంటున్న సమస్యలకు నేను ఏమిసమాధానం ఇవ్వ గలను అన్న ప్రశ్న. ఇవన్నీ నా నుండి ఓ టపాను వెలికి తీశాయి.

http://rajasekharunivijay.blogspot.com/2010/01/blog-post_24.html

వీలున్నప్పుడు చదవండి.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-48564174895231883862010-01-23T22:03:30.636+05:302010-01-23T22:03:30.636+05:30మద్య తరగతిలో ఈ విషయంలో కొంచెం బాగానే మార్పు వచ్చిం...మద్య తరగతిలో ఈ విషయంలో కొంచెం బాగానే మార్పు వచ్చిందనుకుంటా..కానీ ఎటొచ్చీ పేదవాళ్ళలో ఈ ఫీలింగ్ బాగా ఉంది..ఇందులో వారినీ మనం తప్పు పట్టలేం..వారి సామాజిక వాతావరణం ఆ విధమైన అభిప్రాయం ఏర్పడేలా చేస్తుంది. మురళీ గారు చెప్పినట్టు సామాజిక మార్పు ద్వారానే దీన్ని పరిష్కరించగలం.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-31851584557990911502010-01-23T14:06:03.163+05:302010-01-23T14:06:03.163+05:30మన దేశం లో జరుగుతున్న ఘోరాలలో ఇది ఒకటి. భావన మీరన్...మన దేశం లో జరుగుతున్న ఘోరాలలో ఇది ఒకటి. భావన మీరన్నట్లు ఇది పూర్తిగా పోలేదు. కోయంబతూర్ వైపు కారు లో వెళ్తుంటే చిన్న చిన్న ఊర్లో సైతం పది, పదిహేను స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇతర వసతులు, వైద్య సదుపాయాలూ లేని ఆ ఊర్లలో అవన్నీ ఎందుకో మనం ఊహించుకో వచ్చు.
మన రాష్ట్రంలో ముఖ్యం గా సిటి లో సెక్స్ చెప్పట్లేదు. కాని మూల ప్రాంతాలలో ఇంకా జరుగుతున్నాయి. స్కానింగ్ సెంటర్లు కంట్రోల్ చెయ్యటం ఒకటే కాదు మనుషుల్లో మార్పు రావాలి. నాకు తెలిసిన అమ్మాయి కాపురం పోతుందని వాళ్ళు చెప్పినట్లు చేసింది. మొదట అమ్మాయి పుడితే ఇంట్లో వాళ్ళు తిట్టి కొన్నాళ్ళు తీసుకు వెళ్ళలేదు. ఇదేమో పది కూడా పాసు కాలేదు. విడిగా ఉండే ఆర్ధిక స్తోమత దానికి పుట్టింటి వాళ్లకు లేదు. వాడు మళ్ళి పెళ్లి చేసుకొంటాడు నా గతి ఏమిటి అక్క అన్నది. నాకు అనిపించేది ఏమిటంటే స్త్రీ సమస్యలన్నీ ఒకదానితో ఒకటి ముడి పడ్డవి అన్నిటికి ఆర్ధిక, మానసిక స్వావలంబన లేక పోవటమే కారణం. ఆధార పడటం ముఖ్యమైన కారణం. చాలా కులాల్లో కలిగిన వాళ్ళ ఇళ్ళలో కూడా ఆడవాళ్ళ పేరు మీద ఉండవు ఆస్తులు. వాళ్ళు మేడల్లో ఉండే పేద వాళ్ళు. మొగుళ్ళ గొప్ప చూపటానికి మెళ్ళో నగలు వేసుకు తిరిగే ఖైదీలు. వాళ్ళ మాట వినక తప్పదు.
ఆ పాట షేర్ చేసినందుకు థాంక్స్ అండి. వింటే కన్నీళ్లు రాక మానవు. నిజంగా బ్రూన హత్యలు చేసే వాళ్ళు కాక మనలో ఎందరు అమ్మయి కోసం రెండో కాన్పు కంటున్నారు? మొదట అబ్బాయి అయితే ఆపటం. లేకపోతేనే రెండో కాన్పు.మైత్రేయిhttps://www.blogger.com/profile/09991208528146614565noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-23251576673598202742010-01-23T13:30:05.489+05:302010-01-23T13:30:05.489+05:30కళ్లనీళ్లు తుడుచుకుంటూ రాస్తున్నాను. ఆపాటా చేసిన ప...కళ్లనీళ్లు తుడుచుకుంటూ రాస్తున్నాను. ఆపాటా చేసిన పని ఇదంతా. ఓ మంచి సాహిత్యం విన్నప్పుడు ఎవ్వరికైనా అంతేనేమో

నామటుకు నేను పూజ చేసుకుని సరదాగా నా బ్లాగు చూసుకందామని వచ్చి వెతుకుతూ వెతుకుతూ ఏవేవో బ్లాగులగుండా మీ బ్లాగుకొచ్చి ఆగాను.

మీరన్నట్టు మధ్యతరగతి వారిలో మాత్రం గర్భం తొలగించాలన్న అభిప్రయం ఇప్పుడు లేదు. అందుకు నేను నా పౌరోహిత్యంలో చూస్తున్న కుటుంబాలే సాక్ష్యం. కాకపోతే ఎంతమంది ఉన్నా ఓ కొడుకు మాత్రం కావాలనే అభిప్రాయం ఉంది చాలామందిలో.

మధ్య తరగతి కంటే చిన్న వారిలో ఇంకా ఈ భావన ఎక్కువగా ఉండవచ్చు.

ఎక్కడో ఒక్కరికి అలాంటి భావన కలిగినా మన లాంటి వారు ఇప్పుడు ఈ భౄణ హత్యను ఖండిస్తున్నారు. మొన్న ఒక యజమాని నన్ను ఈ విషయంలో సలహా అడిగారు. నేను వారికి నచ్చ చెప్పి గర్భం తొలగించ కుండా ఆపగలిగాను. ఇప్పుడు వారికి రేపో మాపో ఓ బిడ్డ పుట్ట వచ్చు.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-70174588901663650952010-01-23T13:29:23.769+05:302010-01-23T13:29:23.769+05:30జయా, మీరు చెప్పింది అక్షర సత్యం. కారణాలేమైతేనేం ఆడ...జయా, మీరు చెప్పింది అక్షర సత్యం. కారణాలేమైతేనేం ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోతోంది. బీజం యెంత ముఖ్యమో క్షేత్రం కూడా అంతే ముఖ్యమని ఈ పెద్దమనుషులందరికీ విషయం తెలిసే సమయానికి జరగవలసిన అనర్ధం జరిగేపోతోంది.. అన్ని ప్రభుత్వ విధానాల్లాగే "save the girl child" అన్న ప్రకటన కూడా కంటి తుడుపు చర్యలాగే మిగిలిపోయింది.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-43370596837607542612010-01-23T12:36:06.215+05:302010-01-23T12:36:06.215+05:30చాలా సీరియస్ విషయాన్ని సరదాగా చెప్పే ప్రయత్నం చేశా...చాలా సీరియస్ విషయాన్ని సరదాగా చెప్పే ప్రయత్నం చేశారు.. గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ అంటూ ప్రభుత్వం స్కీములు ప్రకటిస్తోంది కానీ, ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు.. చట్టాల ద్వారా కన్నా, సామాజిక మార్పు ద్వారానే ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందేమో..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-26890982665509428492010-01-23T11:23:55.168+05:302010-01-23T11:23:55.168+05:30జయ గారూ !
మల్లమ్మ లాంటి అమాయకుల్ని ఈ విషయంలోనే కాద...జయ గారూ !
మల్లమ్మ లాంటి అమాయకుల్ని ఈ విషయంలోనే కాదు చాలా విషయాల్లో అలాగే చీకటిలో ఉంచేస్తున్నారు మన నాయకులు. ఎందుకంటే వాళ్ళకు తెలివితేటలొచ్చేస్తే తమ ఉనికికే ప్రమాదం కనుక. వాళ్ళను మనమే చైతన్యవంతుల్ని చెయ్యాలి. మీ ప్రయత్నం అభినందనీయం.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-60762248173014938242010-01-23T10:45:31.252+05:302010-01-23T10:45:31.252+05:30జయగారు ,ఆడపిల్లని తెలిసి అభార్షన్లు చేయించడమూ, లేక...జయగారు ,ఆడపిల్లని తెలిసి అభార్షన్లు చేయించడమూ, లేకపోతే అమ్మాయి పుట్టిందని అమ్మడము లేదా ఇంకా దుర్మార్గులైతే చంపడమూ ఇటువంటివన్నీ చదివినా విన్న చాలా బాద కలుగుతుంది .ఒకవైపునుంచి ఆడపిల్లల శాతం తగ్గుతున్నది . ఇప్పటికే వెయ్యిమంది పురుషులుకు ఎనిమిదొందలమంది మహిళలు ఉన్నారని ,భవిష్యత్తు లో అబ్బాయిలుకి పెళ్ళి చేయాలంటే చాలా కష్టమంటున్నారు . ప్రస్తుతం భీహార్ పల్లెటూర్లలో అబ్బాయిలకు పెళ్ళి చేయాలంటే చాలామంది అమ్మాయితరుపు వారికి ఎదురుకట్నమిచ్చి మరీ చేసుకుంటున్నారట .ఈమద్యే ఒక పుస్తకములో చదివాను .
ఇలాగే ఉంటే కొన్ని రోజులకు మళ్ళీ కన్యాసుల్కం వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-49945211075548548072010-01-23T10:45:21.639+05:302010-01-23T10:45:21.639+05:30జయగారు ,ఆడపిల్లని తెలిసి అభార్షన్లు చేయించడమూ, లేక...జయగారు ,ఆడపిల్లని తెలిసి అభార్షన్లు చేయించడమూ, లేకపోతే అమ్మాయి పుట్టిందని అమ్మడము లేదా ఇంకా దుర్మార్గులైతే చంపడమూ ఇటువంటివన్నీ చదివినా విన్న చాలా బాద కలుగుతుంది .ఒకవైపునుంచి ఆడపిల్లల శాతం తగ్గుతున్నది . ఇప్పటికే వెయ్యిమంది పురుషులుకు ఎనిమిదొందలమంది మహిళలు ఉన్నారని ,భవిష్యత్తు లో అబ్బాయిలుకి పెళ్ళి చేయాలంటే చాలా కష్టమంటున్నారు . ప్రస్తుతం భీహార్ పల్లెటూర్లలో అబ్బాయిలకు పెళ్ళి చేయాలంటే చాలామంది అమ్మాయితరుపు వారికి ఎదురుకట్నమిచ్చి మరీ చేసుకుంటున్నారట .ఈమద్యే ఒక పుస్తకములో చదివాను .
ఇలాగే ఉంటే కొన్ని రోజులకు మళ్ళీ కన్యాసుల్కం వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-36171850914107620502010-01-23T01:22:06.446+05:302010-01-23T01:22:06.446+05:30ఇంకా అలా చేస్తున్నారా జయ? ఒకప్పుడూ బాగా జరిగేవి భౄ...ఇంకా అలా చేస్తున్నారా జయ? ఒకప్పుడూ బాగా జరిగేవి భౄణ హత్యలు, ఇంకా ఆడపిల్ల అంటున్నారా? అంటే మల్లమ్మ లాంటి వాళ్ళు కాకుండా మధ్య తరగతి వాళ్ళు కూడానా?? ఇప్పటికే అందరికి నిష్పత్తులు లెక్కలు అందరికి అర్ధం అయ్య ఆడపిల్లే గొప్ప అనుకుంటున్నారు అనుకుంటున్నా? లేదా? :-(భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com