tag:blogger.com,1999:blog-4400077523082172338.post3571751443310395299..comments2024-01-21T13:39:55.284+05:30Comments on మనస్వి: వరుడు...జయhttp://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-4400077523082172338.post-51801796834297432792010-05-17T23:29:17.145+05:302010-05-17T23:29:17.145+05:30అయ్యో! మీరు చూడాల్సింది సినిమాలో ఇంకా చాలా మిగిలే ...అయ్యో! మీరు చూడాల్సింది సినిమాలో ఇంకా చాలా మిగిలే ఉందండి:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-67966933265948217672010-04-27T21:07:34.189+05:302010-04-27T21:07:34.189+05:30సినిమా చూడొద్దన్నారు సరే ... మొత్తం సినిమాని చెప్ప...సినిమా చూడొద్దన్నారు సరే ... మొత్తం సినిమాని చెప్పేసారు గా ... :PAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-70425166011298499092010-04-09T17:16:03.416+05:302010-04-09T17:16:03.416+05:30త్వరలోనే నా బ్లాగుని మళ్ళీ చూస్తారు జయగారు. ధన్యవా...త్వరలోనే నా బ్లాగుని మళ్ళీ చూస్తారు జయగారు. ధన్యవాదాలు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-82162238683384177822010-04-08T18:48:12.985+05:302010-04-08T18:48:12.985+05:30శిశిర గారు థాంక్స్. ఇంతకీ మీ బ్లాగ్ తాళం ఎప్పుడు త...శిశిర గారు థాంక్స్. ఇంతకీ మీ బ్లాగ్ తాళం ఎప్పుడు తీస్తున్నారు?

హాయ్ భావనా, నేను కూడా హి...హి...హి...
ఇలాంటి సినిమాలు పైరేటెడే చేయాలి.

అయ్యో! మురళి గారు, అసలు మొత్తం చెప్పేయటానికి అక్కడ ఉన్న కథేంటండి బాబూ! మీరు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నాకు కొంచెం ఆవేశం ఎక్కువే లెండి ఒప్పుకుంటాను. కాకపోతే, దాదాపు నెల రోజులుగా బ్లాగ్ ముట్టుకోని నా "బద్ధకం" దెబ్బకి ఒదిలించింది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-85755638930165316532010-04-08T18:39:19.552+05:302010-04-08T18:39:19.552+05:30పద్మర్పిత గారు అవునండి. చాలా ఆశాభంగం.
నేస్తం గార...పద్మర్పిత గారు అవునండి. చాలా ఆశాభంగం.

నేస్తం గారు దురాశకు పోతే డబ్బులలాగే పోతాయి. డబ్బులు పోతే పోయాయిలెండి. నేను మామూలు మనిషినెప్పుడవుతానా అని చాలా భయపడ్డాను.

సౌమ్య గారు ధన్యవాదాలు. హి...హి..హి...జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-54791076519427968612010-04-08T18:34:34.801+05:302010-04-08T18:34:34.801+05:30కంది శంకరయ్యగారు ధన్యవాదాలు.
శేఖర్ గారు, తన ఇమేజ...కంది శంకరయ్యగారు ధన్యవాదాలు.

శేఖర్ గారు, తన ఇమేజ్ కి తగ్గట్లే ఉన్నాడులెండి. ఎక్కువ కష్టపడకుండా గ్రాఫిక్ ఫైటింగ్స్ పాపం బాగానే చేసాడు.

రావ్ గారు, గండం నుంచి బయట పడ్డారుగా అంతే చాలు:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-60963031868138671632010-04-06T13:09:45.672+05:302010-04-06T13:09:45.672+05:30సినిమా చూసిన మిత్రులంతా కొంచం ఇంచుమించు ఇవే మాటలు ...సినిమా చూసిన మిత్రులంతా కొంచం ఇంచుమించు ఇవే మాటలు చెప్పారండీ.. కథంతా దాదాపుగా రాసేశారంటేనే మీరెంత ఆవేశంగా ఈ టపా రాశారో అర్ధమవుతోంది..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-76290665963697744142010-04-06T01:35:04.679+05:302010-04-06T01:35:04.679+05:30హి హి హి నేను తెలివి గా ముందే డిసైడ్ అయ్యా మా వూర్...హి హి హి నేను తెలివి గా ముందే డిసైడ్ అయ్యా మా వూర్లో పైరేటడ్ డీవీడి వచ్చాక ఎవరైనా కొంటే వాళ్ళ దగ్గర ఒక రోజు తీసుకుని చూసి ఇచ్చేద్దాము అంతకు మించి సీను లేదు అని మా వూర్లో ధియేటర్ లో వేస్తే ఒక 30 మంది వచ్చారట ఒక షో కు. ఇక్కడ రైట్స్ కొనుక్కున్నాళ్ళు ఐపోయారే. పాపం జయ.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-60317448879796541972010-04-05T15:10:13.678+05:302010-04-05T15:10:13.678+05:30మీరింత చెప్పాక కూడా ధైర్యం చేస్తామా!!! రక్షించారు....మీరింత చెప్పాక కూడా ధైర్యం చేస్తామా!!! రక్షించారు. :)శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-24519780914588790272010-04-05T13:38:25.973+05:302010-04-05T13:38:25.973+05:30ముందే చెప్పి పుణ్యం కట్టుకున్నారు
లేకపోతే మాకు కూడ...ముందే చెప్పి పుణ్యం కట్టుకున్నారు
లేకపోతే మాకు కూడా కూష్మాండం బద్దలయిపోయేది :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-79087622973233874842010-04-05T08:16:20.381+05:302010-04-05T08:16:20.381+05:30హ్మ్మ్ జయ గారు ఏంటీ ఇలా చప్పగా తీసిపాడేసారు..నేను ...హ్మ్మ్ జయ గారు ఏంటీ ఇలా చప్పగా తీసిపాడేసారు..నేను బోలెడు బోలెడు ఆశలు పెట్టేసుకున్నానే ..:( కాక పోతే నా మొహానికి ఎంత మంచి సినిమా అయినా థియేటర్ లో చూసే భాగ్యం లేదు.. డబ్బులు వేస్ట్ అవ్వవు లెండినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-54756478035806142712010-04-04T23:17:13.156+05:302010-04-04T23:17:13.156+05:30చూసారా...ఎంతో ఆశగా ఎదురుచూసి ఎక్స్పెక్ట్ చేసారు బా...చూసారా...ఎంతో ఆశగా ఎదురుచూసి ఎక్స్పెక్ట్ చేసారు బాగుంటుందని...ప్చ్! ప్చ్Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-14699266489135261192010-04-04T21:37:03.061+05:302010-04-04T21:37:03.061+05:30జయ గారూ !
' వరుడు ' గండంనుంచి మమ్మల్ని రక్...జయ గారూ !
' వరుడు ' గండంనుంచి మమ్మల్ని రక్షించినందుకు శతకోటి వందనాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-38623170182868475392010-04-04T19:54:31.482+05:302010-04-04T19:54:31.482+05:30:-)
మొత్తానికి ఆహ్లాదంగా గడుపుదామనుకున్న వారాంతం ఇ...:-)
మొత్తానికి ఆహ్లాదంగా గడుపుదామనుకున్న వారాంతం ఇలా శిరోభారంతో గడిచిందన్నమాట మీకు...అల్లు అర్జున్ ఇలాంటి కాన్సెప్ట్ ఎంటబ్బా ఎంచుకున్నాడు...ఇమేజ్ గిమేజ్ గట్రా పట్టించుకోకూడదని డిసైడ్ అయ్యాడేమో..పోనీలే మంచి పరిణామం అని అనుకున్నాన్నేను...ఊహు..ఇమేజ్ ఎక్కడా డేమేజ్ అవ్వకుండా ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నారన్నమాట... మన హీరోలకి అంత గట్స్ రావాలంటే కష్టమేమో!!శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-16686674000229054452010-04-04T19:50:43.497+05:302010-04-04T19:50:43.497+05:30Dhanyavaadaalu.Dhanyavaadaalu.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com