tag:blogger.com,1999:blog-4400077523082172338.post5657673574172946065..comments2024-01-21T13:39:55.284+05:30Comments on మనస్వి: నిండుతెరల వింజామరలు...జయhttp://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-4400077523082172338.post-15618663970970138352011-06-05T00:12:55.772+05:302011-06-05T00:12:55.772+05:30Yes Ennela, you are absolutely correct.:)Yes Ennela, you are absolutely correct.:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-12202059468337974872011-05-29T03:43:58.430+05:302011-05-29T03:43:58.430+05:30అత్త ఉన్న కొడలుత్తమురాలు ఓయమ్మ..
కోడలున్న అత్త గుణ...అత్త ఉన్న కొడలుత్తమురాలు ఓయమ్మ..
కోడలున్న అత్త గుణవంతురాలమ్మా....
నా వరకూ నాకు పాట ఇలా ఉంటుంది..హహహ..
కుట్లు అన్నీ సింప్లీ సూపర్బ్ అండీ...అమ్మో ఎంత ఓపికో!!!!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-48960486095980944512011-05-14T23:07:14.095+05:302011-05-14T23:07:14.095+05:30Thanq Raji. I am back.Thanq Raji. I am back.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-79355651275628880542011-05-14T14:06:16.862+05:302011-05-14T14:06:16.862+05:30Happy holidays....
come back soon..Happy holidays....
come back soon..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-40910930296742596552011-05-04T18:34:26.629+05:302011-05-04T18:34:26.629+05:30సిరిసిరిమువ్వ గారు, బాగున్నారా...చాలా రోజులయ్యింది...సిరిసిరిమువ్వ గారు, బాగున్నారా...చాలా రోజులయ్యింది. థాంక్యూ.
ఇదివరకు అందరూ ఇళ్ళల్లో కుట్లు, అల్లికలూ బాగా చేసే వారు. ఇప్పుడు తగ్గిపోయింది మరి. కావాల్సినట్లు ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోటమే. మీరు ఇంకా ఈ కళ కొనసాగిస్తున్నందుకు అభిమందనలు. మరి మాకు చూపించరా...జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-71740176614085484502011-05-04T10:50:16.210+05:302011-05-04T10:50:16.210+05:30మీ అత్త గారు సూపర్. చాలా బాగున్నాయి. మా అత్తగారు క...మీ అత్త గారు సూపర్. చాలా బాగున్నాయి. మా అత్తగారు కూడా బాగా కుట్టేవారు. ఇప్పటికి కూడా డిజైను వేసిస్తే కుడతారు. నాకు కూడా ఈ కుట్ల పిచ్చి బాగానే ఉంది. మీ అత్తగారిలాగానే మొదలుపెడితే అది అయ్యేదాకా తిండీ నిద్రా గుర్తుకొచ్చేవి కావు.ఇప్పుడు చేయటం లేదు లేండి.

సెలవలు బాగా ఎంజాయ్ చేసిరండి.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-75781638229260950622011-05-03T21:12:19.448+05:302011-05-03T21:12:19.448+05:30@ శిశిరా, ఆ కథ నాక్కూడా చాలా నచ్చింది. :):):)
@ మ...@ శిశిరా, ఆ కథ నాక్కూడా చాలా నచ్చింది. :):):)

@ మురళి గారు థాంక్యూ. హైద్రాబాద్ వాళ్ళు రాజమండ్రి, కాకినాడ వాళ్ళు హైద్రాబాద్....రాజమండ్రి వాళ్ళు...ఇలా ఒకళ్ళ ఊరినుంచి ఇంకోళ్ళ ఊరు అందరూ వెళ్ళిపోతున్న టైం ఇది. మరి మీరు ఎక్కడికి వెల్తున్నారు:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-80937797650074166052011-05-03T20:24:34.360+05:302011-05-03T20:24:34.360+05:30Happy vacation.. come back soon..Happy vacation.. come back soon..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-45833708495816242202011-05-03T11:30:49.357+05:302011-05-03T11:30:49.357+05:30హహహ్హ.. ఆ కథ చాలా బాగుంటుంది. :)హహహ్హ.. ఆ కథ చాలా బాగుంటుంది. :)శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-40741166449474369632011-05-03T10:56:45.408+05:302011-05-03T10:56:45.408+05:30@తృష్ణా థాంక్యూ. చిన్నప్పటి తీపి గుర్తు 'క ...@తృష్ణా థాంక్యూ. చిన్నప్పటి తీపి గుర్తు 'క ' భాష. అప్పుడప్పుడూ తలచుకోవాలనిపిస్తుంది కదా ;) మీ పోస్ట్ కూడా బాగుంది. మీరు కూడా పారిపొండి. ఎంతెగిరిపోయినా ఇప్పుడే. ఎందుకంటే పిల్లలు 10థ్, ఇంటర్ కొచ్చారంటే ఇంతే సంగతులు.

@ అక్కా, ఇంక ఆ చీరలు దాచిపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు కుట్టటం లేదు కదా.

@ హాయ్ శిశిరా, సరదాకి అన్నా ఆవిడ కుట్టిన చీరలే బాగున్నాయి. ఇంకా ఉన్నాయి కాని 'బ్లాగర్ రామనధం ' కథ గుర్తొచ్చి చూపించలేదు:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-59483778352409912482011-05-02T16:45:24.260+05:302011-05-02T16:45:24.260+05:30అత్తగారిని ఇంతలా పొగిడేశారు. ఎంత మంచి కోడలండీ మీరు...అత్తగారిని ఇంతలా పొగిడేశారు. ఎంత మంచి కోడలండీ మీరు. :) టపా చాలా బాగా రాసారు. చీరల వర్క్ కూడా మీరు చేసినవాటికన్నా బాగుంది. :) (ఊరికే, పెద్దవారు కదా అని ఆవిడనెక్కువ పొగుడుతున్నా.)
ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-39509182398557866282011-05-01T22:35:12.482+05:302011-05-01T22:35:12.482+05:30మీ అత్తగారు కుట్టి ఇచ్చిన రెండు చీరలూ , ఒక బ్లౌజూ ...మీ అత్తగారు కుట్టి ఇచ్చిన రెండు చీరలూ , ఒక బ్లౌజూ చాలా జాగ్రత్తగా డైమండ్ నెక్లెస్ లా దాచుకున్నాను . నిజం గా ఆవిడ ఓపికకు మెచ్చుకోవాలసిందే ! ఇంకా చీరలు తెచ్చి ఇమ్మన్నారు కాని నాకే మొహమాటంవేసి తెచ్చివ్వలేదు :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-49968487439592405652011-05-01T21:52:04.661+05:302011-05-01T21:52:04.661+05:30కపాకరికపొకండి..కపాకరికపొకండి..కమాకకూ కటైకముకవకస్తు...కపాకరికపొకండి..కపాకరికపొకండి..కమాకకూ కటైకముకవకస్తుకంది. కఅకప్పుకడు కమేకమూ కపాకరికపోకతాకము.

చాలా బాగున్నాయి వర్క్స్. మరి వెళ్ళొచ్చాకా కబుర్లన్నీ చెప్పేయాలి.Happy holidays.

ఇది "క" భాష గురించి చాలా మొదట్లో నే రాసిన టపా:
http://trishnaventa.blogspot.com/2009/06/blog-post_25.htmlతృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com