tag:blogger.com,1999:blog-4400077523082172338.post6573014453209794910..comments2024-01-21T13:39:55.284+05:30Comments on మనస్వి: విందు భోజనాలుజయhttp://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-4400077523082172338.post-43044488762714591752011-11-15T21:31:04.860+05:302011-11-15T21:31:04.860+05:30Thanq Raji.:)Thanq Raji.:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-30811992130015437642011-11-14T12:15:23.846+05:302011-11-14T12:15:23.846+05:30మీ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలండీ..
Hap...మీ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలండీ..
Happy Children's Dayరాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-83341121861107733972011-11-14T12:14:40.577+05:302011-11-14T12:14:40.577+05:30మీ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలండీ..
Hap...మీ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలండీ..
Happy Childre's Day..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-54032863589631168552011-11-12T20:40:25.166+05:302011-11-12T20:40:25.166+05:30సిరిసిరిమువ్వ గారు
లత గారు
మౌళి గారు
సునిత గారు
అక...సిరిసిరిమువ్వ గారు
లత గారు
మౌళి గారు
సునిత గారు
అక్కా
రసజ్ఞ గారు
శ్రీలలిత గారు
సుభ గారు
పద్మార్పిత గారు
జ్యోతిర్మయి గారు
ఎన్నెలమ్మా
శిశిరా
రాజీ

మా పిల్లల పల్లీలు మెచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-75734322127518380552011-11-11T19:35:29.716+05:302011-11-11T19:35:29.716+05:30జయ గారూ.. మీకూ, మీ పిల్లలకూ
కార్తీక పౌర్ణమి శుభాక...జయ గారూ.. మీకూ, మీ పిల్లలకూ
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు...రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-59679579651658079292011-11-11T13:04:04.784+05:302011-11-11T13:04:04.784+05:30పిల్లలు ప్రేమతో చేసినవి కదా. మీరే స్వయంగా ఇంట్లో చ...పిల్లలు ప్రేమతో చేసినవి కదా. మీరే స్వయంగా ఇంట్లో చేసుకున్నా రానంత రుచి వచ్చుంటుంది. అక్కతో కలిసి తయారు చేసుకోవడం పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేసుంటుంది. మీకూ, మీ పిల్లలకూ నా శుభాకాంక్షలు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-28131695558594680652011-11-11T08:59:32.767+05:302011-11-11T08:59:32.767+05:30అరె ఏందమ్మా..పిలగాల్లు చేసిన చెనిగలు నాకు మిగిల్చి...అరె ఏందమ్మా..పిలగాల్లు చేసిన చెనిగలు నాకు మిగిల్చినవా లేదా...జెల్దిన బెట్టు ఆకలయితాంది. .ఆహా..రుచి మస్తుంది. పిల్లలందరినీ సల్లగుండుమని దీవించేసినా అని చెప్పుEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-29540520881685603852011-11-11T08:59:19.296+05:302011-11-11T08:59:19.296+05:30అరె ఏందమ్మా..పిలగాల్లు చేసిన చెనిగలు నాకు మిగిల్చి...అరె ఏందమ్మా..పిలగాల్లు చేసిన చెనిగలు నాకు మిగిల్చినవా లేదా...జెల్దిన బెట్టు ఆకలయితాంది. .ఆహా..రుచి మస్తుంది. పిల్లలందరినీ సల్లగుండుమని దీవించేసినా అని చెప్పుEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-37804089344739632792011-11-10T23:19:47.173+05:302011-11-10T23:19:47.173+05:30శీను, కన్నా, నాని, రహీం ఇంకా మిగతా పిల్లలకు అభినంద...శీను, కన్నా, నాని, రహీం ఇంకా మిగతా పిల్లలకు అభినందనలు. వారితో కలసి మాకు ఇంత మంచి స్నాక్ అందించినందుకు మీక్కూడా నండోయ్..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-28248007567652907222011-11-10T22:33:58.655+05:302011-11-10T22:33:58.655+05:30పల్లీ స్నాక్స్ బాగుంది....పల్లీ స్నాక్స్ బాగుంది....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-44561263223825670352011-11-10T21:59:48.299+05:302011-11-10T21:59:48.299+05:30వావ్ అండీ.. మొదటి సారి మీ బ్లాగు చూస్తున్నా.. వచ్చ...వావ్ అండీ.. మొదటి సారి మీ బ్లాగు చూస్తున్నా.. వచ్చీ రాగానే నాకు మంచి ఫలహారం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. శీనూ గ్యాంగ్ భలే వంట చేసారండీ.సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-12295177820294844592011-11-10T21:47:14.648+05:302011-11-10T21:47:14.648+05:30స్నాక్ చాలాబాగుంది. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఆడుతూ,...స్నాక్ చాలాబాగుంది. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఆడుతూ, పాడుతూ చేసింది కనక ఇంకా బాగుంది..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-51680649715234048952011-11-10T21:10:14.445+05:302011-11-10T21:10:14.445+05:30బాగుందండీ! పిల్లల ముఖాలు ఇంకా ఆనందంగా కనిపిస్తున్న...బాగుందండీ! పిల్లల ముఖాలు ఇంకా ఆనందంగా కనిపిస్తున్నాయి నాకు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-57192300100398360252011-11-10T21:07:30.614+05:302011-11-10T21:07:30.614+05:30మూంపల్లీ స్నాక్స్ బాగుంది .మూంపల్లీ స్నాక్స్ బాగుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-72684225262005034032011-11-10T20:57:43.015+05:302011-11-10T20:57:43.015+05:30Good!!Good!!sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-50316516861755596842011-11-10T20:53:13.900+05:302011-11-10T20:53:13.900+05:30Baga chepparu, pallilu nooru ooristunnaay :)Baga chepparu, pallilu nooru ooristunnaay :)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-17039969920222449362011-11-10T20:32:18.478+05:302011-11-10T20:32:18.478+05:30లైట్ స్నాక్, చక్కగా ఉందండి.
మీ పిల్లలకు అభినందనలు ...లైట్ స్నాక్, చక్కగా ఉందండి.
మీ పిల్లలకు అభినందనలు చెప్పండిలతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-74690610271351489792011-11-10T20:22:26.526+05:302011-11-10T20:22:26.526+05:30జయ గారూ..మీ పిల్లల మూంపల్లీ చాలా బాగుంది. అది చేస్...జయ గారూ..మీ పిల్లల మూంపల్లీ చాలా బాగుంది. అది చేస్తున్నప్పుడు వాళ్ల కళ్లల్లో వెలుగులు ఇంకా బాగుండి ఉంటాయి. మీకు అభినందనలు..పిల్లలకి శుభాశీస్సులు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.com