tag:blogger.com,1999:blog-4400077523082172338.post6973830964954124864..comments2024-01-21T13:39:55.284+05:30Comments on మనస్వి: నేనునేనుగానే!జయhttp://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-4400077523082172338.post-28406127254800859732010-03-25T17:28:17.050+05:302010-03-25T17:28:17.050+05:30రాయాలనే ఉంది....ఇప్పుడు మీరు కంటిన్యూ చేసేయండేం:) ...రాయాలనే ఉంది....ఇప్పుడు మీరు కంటిన్యూ చేసేయండేం:) థాంక్యూజయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-35638362083586373682010-03-24T11:47:48.568+05:302010-03-24T11:47:48.568+05:30జయగారూ..కొత్త టపా కోసం వెయిటింగ్..తొందరగా రాయరూ..!...జయగారూ..కొత్త టపా కోసం వెయిటింగ్..తొందరగా రాయరూ..!ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-5846891750269653322010-03-21T10:52:40.769+05:302010-03-21T10:52:40.769+05:30Seetaraam gaaru thank you very much for your visit...Seetaraam gaaru thank you very much for your visit.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-72915333145991405552010-03-20T13:07:40.123+05:302010-03-20T13:07:40.123+05:30Endaro Mahanubhavulu. Andariki Sata Sahasra Paadaa...Endaro Mahanubhavulu. Andariki Sata Sahasra Paadaabhivandanalu.

Entha chakkaga vrasaru!! Inka chakkaga geesaru.

I am glad I ran across your site from some other blog...

Warm Regards

SeetharamSeetharamhttps://www.blogger.com/profile/08402389883331181589noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-1820451629235165792010-03-17T16:14:21.187+05:302010-03-17T16:14:21.187+05:30రావ్ గారు ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలండి.
శిశిర...రావ్ గారు ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలండి.

శిశిరా థాంక్యూ. మీకు ఉగాది శుభాకాంక్షలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-17879589730531542892010-03-16T21:27:58.580+05:302010-03-16T21:27:58.580+05:30ఉగాది శుభాకాంక్షలు జయ గారు.ఉగాది శుభాకాంక్షలు జయ గారు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-65853284070804361952010-03-16T02:15:12.480+05:302010-03-16T02:15:12.480+05:30జయ గారూ !
నూతన సంవత్సరంలో మీ మనస్వి నుంచి మరిన్ని...జయ గారూ !

నూతన సంవత్సరంలో మీ మనస్వి నుంచి మరిన్ని మంచి రచనలు కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలతో...

- శిరాకదంబంSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-91671183866329947552010-03-12T17:00:14.695+05:302010-03-12T17:00:14.695+05:30భావనా థాంక్యూ. ఎంతో నిష్కల్మషమైన విద్యార్ధులు ఇతర ...భావనా థాంక్యూ. ఎంతో నిష్కల్మషమైన విద్యార్ధులు ఇతర ప్రభావాలకు లోను కాకుండా ఉన్నతమైన డశకు చేరిన నాడే నిజమైన తృప్తి ఉంటుంది. అందుకేనేమో, టీచర్ అంటే నాకంత ఇష్టం.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-29930684856653969022010-03-12T16:56:52.631+05:302010-03-12T16:56:52.631+05:30అక్కా, థాంక్యూ.
శిశిరా, ఈ జీవితంలో ఆనందం అనుభవి...అక్కా, థాంక్యూ.

శిశిరా, ఈ జీవితంలో ఆనందం అనుభవించే మీ లాంటి వారిని చూసినా నాకెంతో తృప్తిగా ఉంటుంది. అభినందనలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-21031430320039068162010-03-11T06:02:04.547+05:302010-03-11T06:02:04.547+05:30కొంచం లేట్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా బా...కొంచం లేట్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా బాగా చెప్పేరూ జయ. నిజమైన గురువు ఏమి చేయగలరో, వారి గుండెలలోని ఆనందపు చమరింతలు మెరుపులు గురించి. ఇంకా లోకపు కుళ్ళు కుతంత్రాలను ఎక్కించుకోరు కదండి వారి తోటీ గడిపే కాలం నిజంగా పునర్జన్మే, నాకు కూడా చాలా ఇష్టమైన పని టీచింగ్. చాలా బాగా చెప్పేరు జయ.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-57068325323471616302010-03-10T23:44:38.207+05:302010-03-10T23:44:38.207+05:30నిజమేనండి. గురువుగా పిల్లలకు నేర్పడంలోనూ, పిల్లల న...నిజమేనండి. గురువుగా పిల్లలకు నేర్పడంలోనూ, పిల్లల నుండి నేర్చుకోవడంలోనూ, వాళ్ళ భవిష్యత్తు బాగుందని తెలిసినపుడు కలిగే సంతోషంలోనూ ఉండే తృప్తి వేరే ఎక్కడా దొరకదేమో. ఎప్పుడో చెప్పిన చదువుకి ఆ పిల్లలు ఇప్పటికీ గుర్తుంచుకుని చూపించే ప్రేమ,అభిమానం, గురువుగా నేను పొందుతున్న ఆనందం ఇది నా వృత్తి మాత్రమే కాదు, నా జీవితం అనుకునేలా చేస్తూంది. మీరు మీరుగానే ఉండాలన్న మీ ఆకాంక్ష ఫలించాలని ఆశిస్తూ... నేను కూడా నేనుగానే ఉండాలని కోరుకుంటూ.. గురువు మీదుండే గురుతర బాధ్యతను గుర్తించి, నిర్వహించగలిగినవాళ్ళే గురుస్థానంలో ఉండేలా చేయమని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ.. కొంచెం ఆలశ్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-52254699840667510972010-03-10T10:32:05.589+05:302010-03-10T10:32:05.589+05:30గురు బ్రహ్మ , గురు విష్ణు , గురుదేవో మహేశ్వర ,
మళ్...గురు బ్రహ్మ , గురు విష్ణు , గురుదేవో మహేశ్వర ,
మళ్ళీ గురువుగానే పుట్టి , విద్యార్ధులను తీర్చి దిద్దాలన్న నీ సంకల్పం బాగుంది . అభినందనలు .
శ్రీనిక గారు ,
మీలాంటి గురువుల వలననే విద్యార్ధులు లబ్ధి పొందుతున్నారు . అభినందనలండి . కీప్ ఇట్ అప్ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-23566379949613248542010-03-10T07:03:32.888+05:302010-03-10T07:03:32.888+05:30శ్రీనిక గారు మీకు నా ధన్యవాదాలు. హృదయపూర్వక అభినంద...శ్రీనిక గారు మీకు నా ధన్యవాదాలు. హృదయపూర్వక అభినందనలు. అదే కదండి ఈ వృత్తిలోని గొప్పదనం. ఎంతోమంది జీవితాలతో ముడి పడి ఉన్న ఉత్కృష్ఠ మైన బాధ్యత ఇది. ఇందులో మీరు గొప్పగా చెప్పారనుకోటానికి ఏముందండి. ఇటువంటి అనుభవాలే కదండి ఉపాధ్యానుకి ఊపిరిపోసేది. ఈ అనుభవాలే ఉపాధ్యాయుని అతి జాగ్రత్తగా అడుగులు వేయించి తన విద్యార్ధిని "step in step" గా చేయ గలుగుతుంది. ఇదే అసలైన job satisfaction.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-3661274832023914632010-03-10T06:52:22.175+05:302010-03-10T06:52:22.175+05:30శ్రీలలిత గారు ధన్యవాదాలు. అవునండి, మీరు చెప్పినట్ల...శ్రీలలిత గారు ధన్యవాదాలు. అవునండి, మీరు చెప్పినట్లు సినిమలల్లో అటువంటి సీన్స్ చూస్తే చాలా బాధనిపిస్తుంది. ఆ బొమ్మ నాకు చాలా నచ్చిందండి అందుకే పెట్టాను. మీరు దాని అర్ధం సరిగ్గా గ్రహించినందుకు థాంక్స్.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-52546736463667144062010-03-09T05:06:08.195+05:302010-03-09T05:06:08.195+05:30జయ గారూ !
చాలా చక్కగా చెప్పారు.ముందుగా మహిళా దినోత...జయ గారూ !
చాలా చక్కగా చెప్పారు.ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గురు..శబ్దార్ధం..గు అంటే అజ్ఞానం రు అంటే తొలగించు...అజ్ఞానం తొలగించు వాడు. సర్వదేవతలలో మూడవ స్థానాన్ని ఇచ్చినా ..(మాతృదేవోభవ....) తరువాత గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని అత్యున్నత స్థానాన్నిచ్చారు.ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి జన్మ రాదేమో.
నిజమే ఈ వృత్తి లో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదేమో.. గొప్ప అనుకోకపోతే ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను..
మా స్కూలు పాత విద్యార్ధులెవరైనా వస్తే వారికి ఒక డేట్ ఇచ్చి వారి గురించి మా పిల్లలకి పరిచయం చేసుకోమని అవకాశం ఇస్తాం.ఆ రోజు మాస్కూలులో వారి అనుభవాలు చెప్తూంటారు. చాలామంది అందరితో పాటు నాగురించి చెప్పినవారే. కాని ఒకసారి
MBBS ఫైనలియర్ చదువుతున్న ఒక అబ్బాయి..
తను పరీక్ష రాస్తూండంగా కాపీ కొడుతున్నాడని నేను borrowed garments never fit well అనే ఇడియం గురించి చెప్పి ..నువుతప్పు రాసినా ఫర్వాలేదు..నువు స్వంతంగా రాసావన్న తృప్తి ఉంటుంది అని చెప్పాను(ట)అది అతని జీవితాన్ని మార్చిందట..పేరెంట్స్ ముందు, పిల్లల ముందు మైకులో అతను చెప్తూంటే..whether u believe it or not my hair rose at its end and tears suffused...where else do we find this...except in our profession.. ప్రతి గురువు జీవితం లోనూ ఇటువంటి అనుభవాలు కోకొల్లలు..
అందుకే మన సంకల్ప సిద్ధీ కావాలని కోరుకుంటూ..sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-67894520863771803262010-03-08T20:45:15.080+05:302010-03-08T20:45:15.080+05:30జయగారూ,
మీరు చూపించిన బొమ్మలోలాగే తన చేతిలోని ఙ్...జయగారూ,
మీరు చూపించిన బొమ్మలోలాగే తన చేతిలోని ఙ్ఞానమనే దీపంతో లోకంలో చీకటిని పారద్రోలే గొప్పవ్యక్తి గురువంటే.
కాని ఈనాడు వెకిలి హాస్యం పేరుతో సినిమాల్లో తల్లితండ్రులని, గురువుని జోకర్ లు గా చూపిస్తూ అపహాస్యం చేస్తుంటే గుండె నీరైపోతోంది. మీరు గురువు ఔన్నత్యం గురించి చాలా బాగా చెప్పారు. మనసు కెంతో సంతోషంగా అనిపించింది. మీ కోరిక బాగుంది.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-12107881867551028922010-03-08T19:46:04.144+05:302010-03-08T19:46:04.144+05:30పరిమళం గారు థాంక్యూ. చివర రాసింది కథ మాత్రమే! మీరు...పరిమళం గారు థాంక్యూ. చివర రాసింది కథ మాత్రమే! మీరు ఒప్పుకున్నారు కదా! హమ్మయ్య. మీరు కూడా ఎక్కడ సుభద్ర గారి లాగా అనేస్తారో అని భయపడిపోయానండి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-20971818545810872282010-03-08T19:44:08.139+05:302010-03-08T19:44:08.139+05:30రావ్ గారు ధన్యవాదాలండీ. ఏదైనా మనసుల్లో రావాల్సిన మ...రావ్ గారు ధన్యవాదాలండీ. ఏదైనా మనసుల్లో రావాల్సిన మార్పు అది. కొంతమంది పరిస్థితుల ప్రభావం వల్ల మీరు చెప్పిన విధంగా ప్రవర్తించవచ్చు. వీలైనంత మటుకు, శక్తి కొలది ప్రయత్నం చేయాలి అన్నది నా అభిప్రాయం. అంతేనండి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-22509441533377812022010-03-08T19:41:08.423+05:302010-03-08T19:41:08.423+05:30సుభద్ర గారు థాంక్యూ. మీకు దండం పెడ్తాను, ప్లీజ్. ఇ...సుభద్ర గారు థాంక్యూ. మీకు దండం పెడ్తాను, ప్లీజ్. ఇప్పుడు త్రివేణీ సంగమం కి వెళ్ళకండి. అది కేవలం కథ మాత్రమే. ఇప్పుడు అందరూ మీతో పాటే వరుస కట్టారంటే, మరుజన్మ సంగతేమో గాని నేను ఎప్పటికీ నరకంలోనే స్థిరపడిపోతానండీ బాబూ. ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్....జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-37662482462388655452010-03-08T14:16:27.940+05:302010-03-08T14:16:27.940+05:30మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.మీ నిర్ణయం అభినందనీయం ...మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.మీ నిర్ణయం అభినందనీయం ..చివర్లో కధ చాలా బావుందండీపరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-20092132266574570922010-03-08T10:58:00.101+05:302010-03-08T10:58:00.101+05:30జయ గారూ !
ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరు...జయ గారూ !
ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరుజన్మలో ' పంతులమ్మ ' గానే పుట్టాలన్న మీ నిర్ణయం బావుంది. భావి పౌరుల్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అనేది నిర్వివాదాంశం. మీరు చెప్పినట్లు విథ్యార్థుల్ని మంచి వైపు ప్రోత్సహించే ఉపాధ్యాయులు కొందరున్నా చెడు వైపు ప్రోత్సహించేవారు, స్వప్రయోజనాలకుపయోగించుకునేవారు కూడా వున్నారండి. వారు కూడా మారితే బాగుండును. ఏమైనా మీ ఉన్నతాశయాలకు అభినందనలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-66996093816929026112010-03-08T09:56:22.736+05:302010-03-08T09:56:22.736+05:30ప౦తులమ్మగారు,
చాలా బాగారారు..ఇ౦త సి౦పుల్ గా కాదెమొ...ప౦తులమ్మగారు,
చాలా బాగారారు..ఇ౦త సి౦పుల్ గా కాదెమొ..ఇరగదీశారని చెప్పాలెమొ...
ఎదో తెలియని పీల్ అన్పి౦చి౦ది..చ౦దమామ కధ బాగు౦ది..స౦ధ్బోచిత౦గా కుదిరి౦ది.
తప్పక త్రీవేణిస౦గమ౦లో ముగుతాను..సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.com