tag:blogger.com,1999:blog-4400077523082172338.post7505964350617074308..comments2024-01-21T13:39:55.284+05:30Comments on మనస్వి: గాజులు-శఠగోపం!!!జయhttp://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-4400077523082172338.post-17079394402153744442010-08-09T18:55:52.928+05:302010-08-09T18:55:52.928+05:30మురళి గారు మీరు వచ్చాక నిజంగా ఎంత ఆనందంగా ఉందో! అయ...మురళి గారు మీరు వచ్చాక నిజంగా ఎంత ఆనందంగా ఉందో! అయ్యో రామా, నేను చేసిన పనికి మీ మీద నాకు కోపమేమిటి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-58246097542127997292010-08-09T18:55:52.695+05:302010-08-09T18:55:52.695+05:30మురళి గారు మీరు వచ్చాక నిజంగా ఎంత ఆనందంగా ఉందో! అయ...మురళి గారు మీరు వచ్చాక నిజంగా ఎంత ఆనందంగా ఉందో! అయ్యో రామా, నేను చేసిన పనికి మీ మీద నాకు కోపమేమిటి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-508448177266691782010-08-09T16:14:25.840+05:302010-08-09T16:14:25.840+05:30ఆంజనేయస్వామి గుళ్ళో గాజులు వెతకడం ;-) :-) :-) ...ఇ...ఆంజనేయస్వామి గుళ్ళో గాజులు వెతకడం ;-) :-) :-) ...ఇంకా నవ్వుతూనే ఉన్నానండీ.. కోపగించుకోవద్దు ప్లీజ్..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-34241856784244955152010-08-08T10:35:36.444+05:302010-08-08T10:35:36.444+05:30నాకూ తెల్వద్ సార్!!! నెట్ల కెల్లి ఎత్తుకొచ్చిన:(నాకూ తెల్వద్ సార్!!! నెట్ల కెల్లి ఎత్తుకొచ్చిన:(జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-63623188047069637702010-08-05T07:54:29.567+05:302010-08-05T07:54:29.567+05:30ఆ పుటో ఎవుర్దోగాని మాంచి నికార్సైన తమిళంలా ఉంద్యేఆ పుటో ఎవుర్దోగాని మాంచి నికార్సైన తమిళంలా ఉంద్యేBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-68035234880326551212010-07-21T21:16:34.569+05:302010-07-21T21:16:34.569+05:30@ శివరంజని గారు, ఇలాంటివి మీరు ఇంకా ఎన్నెన్ని నేర్...@ శివరంజని గారు, ఇలాంటివి మీరు ఇంకా ఎన్నెన్ని నేర్చుకోవాలో. మన ఫ్రెండ్స్ చెప్పిన ఈ విషయాలన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి మరి. ఎంతసేపు క్రీడాకారిణి అయిపోతా అంటే సరిపోతుందా:)

@కొత్తపెళ్ళికూతురు రాజి గారు, మరి జాగ్రత్తగా అన్నీ ఫాలో అయిపొండి మరి:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-29084971352144080032010-07-21T21:08:35.493+05:302010-07-21T21:08:35.493+05:30@ పర్లేదండి, శ్రీలలిత గారు చెప్పినా నేను వింటాను. ...@ పర్లేదండి, శ్రీలలిత గారు చెప్పినా నేను వింటాను. ఇప్పుడు ఒక్కొక్కరి అనుభవాలు నాకు తెలిసి వస్తున్నాయి. సో, నేను ఒంటరి దాన్ని కాదన్నమాట. అవునండి, ఫొటో మార్చాలనిపించింది. ఇప్పుడు పెట్టిన పిల్ల, ఫొటో ముద్దుగా ఉంది కదూ!!!

@ అవునండి సుజాత గారు, ఆ పూజారిగారు పెట్టిన శఠగోపానికి నాకు ’ఏడేడు ముల్లోకాలు’ కనిపించాయి?:))) ఏడేడు ముల్లోకాలు ఏమిటి అని అడగకండి:) అలా ఈ పదాలను వాడాలనిపించింది. అంటే నా కళ్ళు గింగిరాలు తిరిగిపోయాయన్నమాట:) మంగళ సూత్రానికి అవీ ఇవీ పెట్టే అలవాటైతే నాకు లేదులెండి. కాని ఇది మాత్రం కొత్త విషయమే. ఆంజనేయ స్వామివారి గుళ్ళో గాజులెతకాల్సిన పరిస్థితి తెచ్చారు ఆ పూజారిగారు నాకు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-52370268289023231842010-07-21T19:39:13.658+05:302010-07-21T19:39:13.658+05:30జయ గారూ మీ మట్టిగాజుల పోస్టింగ్ చాలా వెరైటీగా వుంద...జయ గారూ మీ మట్టిగాజుల పోస్టింగ్ చాలా వెరైటీగా వుంది.
మీ ఎక్స్పీరియన్స్ చెబుతూనే మట్టి గాజుల ప్రాముఖ్యతను చక్కగా చెప్పారు.

ఫొటో బాగుంది.రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-68751598235885403612010-07-21T15:33:41.861+05:302010-07-21T15:33:41.861+05:30జయ గారు నాకస్సలు తెలియదు ఈ విషయాలన్ని..... మంచి వ...జయ గారు నాకస్సలు తెలియదు ఈ విషయాలన్ని..... మంచి విషయాలు చెప్పారుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-24497004528820885782010-07-21T10:11:49.244+05:302010-07-21T10:11:49.244+05:30మొత్తానికి మీరు గాజుల్లేకుండా వచ్చారన్న కోపంతో శఠగ...మొత్తానికి మీరు గాజుల్లేకుండా వచ్చారన్న కోపంతో శఠగోపం మరీ గాఠ్ఠిగా పెట్టేశారన్నమాట పూజారి గారు. మా బామ్మ ఇలాగే పెళ్ళయ్యాక మట్టి ఎన్ని బంగారు గాజులున్నా, మట్టి గాజులేసుకోవాలి అని క్లాసు తీసుకుంటూ ఉంటుంది. ఆ గలగలలు ఆఫీసులో ఇబ్బందిగా ఉంటాయని చెప్తే వినిపించుకోదు.పెద్దతనం కొంత,చాదస్తం కొంతా అని సరిపెట్టుకోవలసిందే .

మంగళ సూత్రం గొలుసుకు సేఫ్టీ పిన్స్ ఉండకూడదని..ఇలాగే ఏవేవో!

అయినా మీరు మరీ, ఆంజనేయ స్వామి గుళ్ళో గాజులు వెదికారా? హ హ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-27537077335585714862010-07-21T06:29:02.444+05:302010-07-21T06:29:02.444+05:30అయినా ఆడపిల్ల అన్నాక ఆమాత్రం మొహాన బొట్టూ, చేతులకు...అయినా ఆడపిల్ల అన్నాక ఆమాత్రం మొహాన బొట్టూ, చేతులకు గాజులూ లేకపోతే ఎలా మరీ సుకుమారం కాకపోతేనూ...(కాసేపు నేనే ఆ పూజారిగారి ననుకోండి. హహ.) (మనలో మన మాట...నేను కాళ్ళకు మట్టెలు పెట్టుకోను. వెండి పడదు. అలర్జీ లా వచ్చేస్తుంది. అందరూ నన్ను మహాపరాధం చేసేసినట్టు చూసేవారే..మీ లాంటి అనుభవాలే.. ) బాగా రాసారు.
అవునూ, ఫొటో మార్చేసారే.. ఇది కూడా బాగుంది..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-4791658828076826542010-07-20T22:51:11.956+05:302010-07-20T22:51:11.956+05:30కృష్ణశ్రీ గారు ధన్యవాదాలు. వెలంపాలెం ఎక్కడుంది? దా...కృష్ణశ్రీ గారు ధన్యవాదాలు. వెలంపాలెం ఎక్కడుంది? దాని విశేషమేమిటండి.

రాధిక గారు మీకు కూడా తప్పలేదన్నమాట గుళ్ళోతిప్పలు:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-4475413253473445532010-07-20T16:07:26.790+05:302010-07-20T16:07:26.790+05:30నాకు గాజుల విషయంలో కాదుకాని ,చుట్లు విషయంలో ఇలాగే ...నాకు గాజుల విషయంలో కాదుకాని ,చుట్లు విషయంలో ఇలాగే జరిగింది .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-62620165703716527202010-07-20T00:15:57.323+05:302010-07-20T00:15:57.323+05:30ఆ పూజారయ్యవారి వూరు ఖచ్చితం గా వెలం పాలెం అయ్యివుం...ఆ పూజారయ్యవారి వూరు ఖచ్చితం గా వెలం పాలెం అయ్యివుంటుంది!A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-51972412017924337772010-07-19T16:30:31.455+05:302010-07-19T16:30:31.455+05:30అవును సునిత గారు, ఇక జన్మలో మర్చిపోలేనంత ఘాఠిగా:) ...అవును సునిత గారు, ఇక జన్మలో మర్చిపోలేనంత ఘాఠిగా:)

శిశిరా! హమ్మయ్యా, నాకు తోడున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి తొందరగా ఇప్పటినుంచే ఫ్రాక్టీస్ మొదలుపెట్టకపోతే తర్వాత కష్ఠం. Common make it fast ammaayi:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-13921211217584251502010-07-18T12:38:49.936+05:302010-07-18T12:38:49.936+05:30అమ్మా.. నేనొప్పుకోను.. ఈ పోస్ట్ నాది. సేం ఎక్స్పీర...అమ్మా.. నేనొప్పుకోను.. ఈ పోస్ట్ నాది. సేం ఎక్స్పీరియన్స్ నాకు కూడా. :) మీ మొదటి పేరా నాకు కూడా డిటో డిటో. నాకూ అదే అలవాటు. నాకు మంగళసూత్రం గొడవ కూడా లేదుగా ఇంకా. :) ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. రేపు పెళ్ళయితే మంగళసూత్రం ఉంచుకోవాలి కదా. అప్పుడప్పుడు గొలుసైనా ఉంచుకుని ప్రాక్టీస్ చేస్తే అప్పటికి అలవాటవుతుందేమో అని. ;)శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4400077523082172338.post-56368406102158733342010-07-17T22:24:49.087+05:302010-07-17T22:24:49.087+05:30hahaha!ghaTTi SaTagoepamae peTTinchukunnaaranna ma...hahaha!ghaTTi SaTagoepamae peTTinchukunnaaranna maaTa:-)sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.com