ప్రేమ పేజీ లో విహంగం.... విహంగ ప్రేమ... అమృత ధార.
ప్రేమించాలి...ఆ ప్రేమను పంచటం లో మించాలి....
ప్రేమ దీపం ఆరకుండా కాపాడాలి....
గుండెల్లో హాయి ప్రేమ.....
చెలియా, feel my love... ప్రేమ కోరి నే వేచి ఉంటానులే....
ప్రేమ దివ్య భావము...ప్రేమ దైవ రూపము....
లేత వాలు చూపులో మౌన గీతాలు....నీ తోడు! నను నేనే మరిచాను...
పో పో అని నువ్వంటే....పోనే పోనమ్మా!!! నిజంగా నిను చూడందే ఉండలేనమ్మా...
ఓ ప్రేమా! నా గుండె నీకే ఇచ్చాను....నీ చిరునామా ఎపుడు చెపుతావు
ప్రియతమా....నా హృదయమా... పల్ పల్ దిల్ కే పాస్ రహెనేదో....
మాటలే రాని వేళ పాట ఎలా పాడను...
కళ్ళలోన కడలి సాకి ఎంతసేపు ఆపను...
నచ్చావులే...మనిద్దరమూ గెలిచే ఒకే ఒక ఆట ప్రేమ....
నీతో నేనున్న క్షణాలు మధురం....
నీకై వేచిన క్షణాలు మధురం...
నిన్నే తలచిన క్షణాలు మధురం...
నింగిలోన తారనైపోనా నిను చూడటానికి...
నిండు చందమామనైపోనా నీ మనసు దోచుకోటానికి...
చల్లని గాలినై రానా నిను చేరటానికి....
చిరునవ్వుల వరమిస్తావా....చితినుండి బ్రతికొస్తాను ...
మరుజన్మకు కరుణిస్తావా....ఈ క్షణమే మరణిస్తాను... ఆత్రేయ
పక్షులు ఎంతో ప్రేమిస్తాయిట....ఒకరికొకరు అంకిత భావంతో జీవిస్తాయిట....అందుకే నా ఈ పక్షి ప్రేమ...... జంటగానే ఉంటాయి. అస్సలు విడిపోవు. ప్రతి పని సమానంగా పంచుకొని పని చేస్తాయిట. ఆడ పక్షుల్ని అపురూపంగా చూసుకుంటాయిట. ఆడ పక్షి గుడ్డు పెట్టి పొదిగే సమయంలో కంటికి రెప్పలా కాపాడుతాయి. జాగ్రత్తగా ఆహారం అందిస్తూ ఉంటాయి. ఒక పక్షి చనిపోతే జీవితాంతం ఒంటరిగానే జీవిస్తాయిట. పావురాలు ప్రేమ సందేశాలు తీసుకు పోవటం లోనే కాదు, కలిసి బతకటంలో కూడా దేనికీ తీసిపోవు.
అందుకే, నేనేసుకున్న ప్రేమ పక్షుల బొమ్మలతో మీ అందరికీ 'ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు'.....
అందుకే, నేనేసుకున్న ప్రేమ పక్షుల బొమ్మలతో మీ అందరికీ 'ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు'.....
***************************************************************************
5 కామెంట్‌లు:
very nice.. Annee paata la pallavi le!
nijam gaa PREMA goppadi kadaa!
మీ విహంగాలు చాలా అందంగా ఉన్నాయి.
@ వనజ గారు, అన్నీ పాటల పల్లవులు కావండి. అంతేకదండి. ప్రపంచంలో అన్నింటికన్నా, ఎవరికైనా విలువైనది ప్రేమే కదా....థంక్యూ.
@ జ్యోతిర్మయి గారు థాంక్యూ.
పక్షుల కువకువలలో ప్రేమభాష్యాన్ని చెప్పిన మీ ఊహకు జోహర్లు...చిత్రాలన్నీ కనులకింపుగా వున్నాయి. అభినందనలు...
Sri Lalita garu thank you.
కామెంట్‌ను పోస్ట్ చేయండి