8, జులై 2015, బుధవారం

'Summer Course'.....

'సమ్మర్ క్రాష్ కోర్స్ '.......:)

ముప్పై రోజుల్లో నేర్చుకున్న కొన్ని ఆయిల్ పెయింటింగ్ టెక్నిక్స్.....

ముందుగా ఓ ఎనిమిది క్లాస్ లు ఓన్లీ పెన్సిల్ స్కెచ్ చేయాలి. ఇందులో పెన్సిల్ స్కెచ్, చార్కోల్ స్కెచ్, స్టిల్ లైఫ్, యానిమల్స్, బర్డ్స్, లాండ్ స్కేప్ చేయాలి.


   ఇది నే వేసిన ఓ పెన్సిల్ స్కెచ్...






ఇదేమో సింపిల్ లాండ్ స్కేప్ ఆయిల్ పెయింటింగ్....






బోర్డ్ మీద వైట్ టెక్స్చర్ వాడి చేసిన పెయింటింగ్. ఇలా ఎంత పెద్దవయినా చేసుకోవచ్చు.





ఇది బోర్డ్ మీద ఇసుక (sand painting) అప్లై చేసి చేసిన పెయింటింగ్. అన్నిటికన్నా నాకు ఎంతో నచ్చిన టెక్నిక్ ఇది. దీనిమీద ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు.






ఇంక ఇది, నైఫ్ తో చేసిన పెయింటింగ్. ఇలాంటి పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఒంటికి ఎంత పూసుకుంటామో అంత మజా కూడా ఒస్తుంది:)





చివరగా, ఓ పోర్ట్రయిట్. ఇందులో ఎవరి బొమ్మ నైనా గీయటానికి, చిన్నా పెద్ద సైజుల కోసం చక్కటి గ్రాఫింగ్ మెజర్మెంట్ చెప్తారు. అచ్చుగుద్దినట్లు పోలికలతో వేయవచ్చు.


ఇదండీ, నేను నేర్చుకున్న 'వేసవి కాలపు ' విద్య:) 

చాలా బాగున్నాయా, బాగున్నాయా, ఫర్వాలేదా, ఏమాత్రం బాగాలేవా.....మీరందరూ నాకిచ్చే గ్రేడ్ చెప్తారా ఫ్రెండ్స్:)
వీలయినప్పుడల్లా ఈ టెక్నిక్స్ డెవెలప్ చేసుకోవాలన్న కోరిక మాత్రం చాలానే ఉంది.  మెటీరియల్ మాత్రం అన్నీ కొనేసుకున్నాను. కొంచెం బద్దకంగా కూడా ఉంది. మళ్ళీ ఎప్పుడు చేస్తానో ఏమో:)))
థాంక్యూ ఫ్రెండ్స్.


********************************************************************************

15 కామెంట్‌లు:

..nagarjuna.. చెప్పారు...

టీచర్ గారిని పై తరగతికి ప్రమోట్ చేయడమైనది .. :)

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

చాలా బావున్నాయండీ,ఇంకా ఏదో నేర్చుకోవాలన్న మీ తపన బాగా నచ్చిందండీ సెబాసో

సిరిసిరిమువ్వ చెప్పారు...

10/10.

సిరిసిరిమువ్వ చెప్పారు...

10/10.

సిరిసిరిమువ్వ చెప్పారు...

సాండ్ పెయింటింగ్సు..(ముఖ్యంగా బుద్దుడు) ....నైఫ్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి.

సిరిసిరిమువ్వ చెప్పారు...

సాండ్ పెయింటింగ్సు..(ముఖ్యంగా బుద్దుడు) ....నైఫ్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి.

Unknown చెప్పారు...

అన్నీ చాలా బాగున్నాయండి .
అప్పుడప్పుడూ మాక్కూడా క్లాసులు తీసుకోండి ప్లిస్ :)(రాధిక (నాని )

జ్యోతిర్మయి చెప్పారు...

ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా దేనికదే ప్రత్యకంగా ఉన్నాయి. శ్రీనివాస్ రావు గారన్నట్లు మీ తపన నచ్చింది.

ప్రేరణ... చెప్పారు...

మీ చిత్రలేఖనంలోని చిత్రాలు చాలా బాగున్నాయి.

Chandu S చెప్పారు...

జయ గారూ, చాలా బాగున్నాయి.
I appreciate your interest in learning and achieving the skills

sarma చెప్పారు...

''Better late than never'', following it
Simply Beautiful

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

చాలా బాగున్నాయండీ :)

జయ చెప్పారు...

నాగార్జునా, పప్పుసార్, మువ్వగారు, రాధిక గారు చాలా చాలా థాంక్స్.

జయ చెప్పారు...

జ్యోతిర్మయి గారు, ప్రేరణ గారు, శైలజ గారు చాలా థాంక్స్.

జయ చెప్పారు...

శర్మగారు ధన్యవాదాలండి.
థాంక్యూ వంశీ.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner