30, నవంబర్ 2011, బుధవారం

గోలీ మార్~*@*:(




ఒళ్ళుమండిపోతోంది. రగిలిపోతోంది. చంపేయాలనుంది. చాలా ఇరిటేటింగ్ గా ఉంది.
కాలేజ్ పై ఫ్లోర్ కిటికీ లోంచి ఇస్సిరి పారేస్తాను.
ఫాన్ కి హాంగ్ చేసేస్తా!!!
కొత్తగా కడుతున్న ఫ్లోర్ టెర్రస్ పైన సిమెంట్ లో కూరేస్తా!!!!
తొక్కలో వాడు...అడ్డగాడిదా....నక్కగాడు... విలన్ మొహం గాడు... జోకరోడు.... ఊరికే మంచం మీంచి ఠఫాఠఫా పడ్తాడేమో....మెదడు పూర్తిగా మాయమైపోయింది...కొంచమన్నా మిగల్లేదు.

తీరాలి నా కోపం తీరాలి...తీరాల్సిందే నా కోపం...
ఎట్లా...ఎలా..ఏవిధంగా అయినా సరే.... కోపంతో కొరికి కొరికి నా పళ్ళన్నీ అరిగిపోయాయి. తీసుకుపోయి ట్రాఫిక్ జాం లో తిండితిప్పలు లేకుండా వదిలేయాలి.

పెద్ద గొప్ప... బోడి గొప్ప....ఓ పిచ్చి సూట్ వేసుకొని... ఈ లోకంలో ఇంతోటి ఘనుడెవ్వరు లేరు పాపం.... క్రాక్ మాస్టర్... థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాలి...లేకపోతే మమతా బెనర్జీ దగ్గరికి పంపించేయాలి. ఒట్ఠి భీభత్సం గాడు.
చి...చీ...ఇంక చచ్చినా ఈ ఉద్యోగం చేయను గాక చెయ్య్యను... చెయ్యను ... చేయ్యను...అంతే...నాకొద్దు. ఇంక అంతే...టాటా...బిర్లా...ఫో!!!!!

నేనింకా ఏమి రాసుకుంటే ఈ కసి, కోపం తీరాలి.... రామాయణం లో లంఖిణి గాడు.... బాగా ఒబెసిటే వచ్చేస్తుందిలే....

ఇదంతా నాకే లెండి....నా కచ్చకొద్దీ తిట్టుకుంటున్నాను. ఎక్కడంటే ఎవరూరుకుంటారు గనక.... దొరికిందిగా నా బ్లాగూ...నా యిష్టమని....

ఇట్లా తిట్టాలి బాగా....



*******************************************************************************************************************************************************************

20 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

:)) వామ్మో గోళీల మీద గోళీలిసిరేస్తున్నారు? super creativity.

మధురవాణి చెప్పారు...

హహ్హహ్హా.. జయ గారూ.. ఎవరినండీ ఇంత క్రియేటివ్ గా తిడుతున్నారు? :))))

రసజ్ఞ చెప్పారు...

ఆహా తిట్ల నోము పట్టినట్టున్నారు! పూర్తయ్యిందా? (కసి తీరిందా?)

Mauli చెప్పారు...

:)

జ్యోతిర్మయి చెప్పారు...

ఆహా..జయగారూ..మా బాగా తిట్టేస్తున్నారు. నేను కూడా ఓ తి'ట్టేద్దామని' ఇటు వచ్చా..ఇలాంటి అదృష్టం ఎప్పుడోగాని రాదు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మొత్తానికి ఎవరో మీ కోపానికి గురయ్యారన్నమాట..
మీ తిట్ల వడగళ్ళ వాన చాలా పవర్ ఫుల్ గా వుంది..

లత చెప్పారు...

జయగారూ, ఇంత తిట్టేలా ఎవరు విసిగించారండీ మిమ్మల్ని

కృష్ణప్రియ చెప్పారు...

:)

జయ చెప్పారు...

@ అంతే నండి భాస్కర రామిరెడ్డి గారు, ఇంకా ఎన్ని గోళీ లైనా కొట్టొచ్చు. ఉత్త డౌటింగ్ టాం గాడు. అంతే కావాలి.

@ మధురవాణి, నేనన్నవన్నీ ఇంకా చాలా తక్కువే. నేను కోతుల కోసం ఉంచే అరిటిపళ్ళు ఎత్తుకెళ్ళే దొంగమొహం గాడు.

@ ఎక్కడండీ రసజ్ఞ గారు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తేరుకుంటున్నాను.

@ మౌళి గారు, సో..మీక్కూడా సంతోషంగానే ఉందన్నమాట. హమ్మయ్యా. థాంక్యూ.

జయ చెప్పారు...

@ హాయ్ జ్యోతిర్మయి గారు నాకు తోడొచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో. ఫ్రెండ్స్ అంటే అలా సపోర్ట్ చేయాలి మరి.

@ ఎక్కడ రాజీ, ఆ తరువాత గాని నాకు నిద్ర పట్టలేదు. కల్లో కూడా దేభ్యమొహం వేసుకొని వాడే వచ్చాడు.

@ లత గారు, ఉంటారులెండి ఇలాంటి కొంతమంది అవతారపురుషులు.

@ కృష్ణప్రియ గారు మీరు కూడా హ్యాపీ. హమ్మయ్యా. ఇప్పుడు కొంచెం తృప్తిగా ఉంది. Double Thanks.

శిశిర చెప్పారు...

ఆ ఫోటో మీదేనా జయ గారు? :D

జయ చెప్పారు...

ఊ...పాటలో మాత్రం నేనే, ఊహు...ఫొటోలో మాత్రం నేను కాదు:)))

శిశిర చెప్పారు...

ఫోటోలో మీరు కాదా! ఊహూ..అవునా!! పాటలో మీరేనా! ఊ.. సరే! :)

శశి కళ చెప్పారు...

yevarandi baabu ilaa bali ayipoyaaru....manchi out let kopaaniki choopinchaaru andariki
...))

జయ చెప్పారు...

శశికళ గారు, ఉంటారు లెండి...తమ టైం పాస్ కోసం ఇంకొకరి టైం వేస్ట్ చేసేవాళ్ళు:))

జయ చెప్పారు...

శిశిరా, ఊ...ఊహూ:))))

సుభ/subha చెప్పారు...

హా హా హా...
నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

జయ చెప్పారు...

Thanq. I wish u d same.

rajachandra చెప్పారు...

hi andi, mi blog ni nenu ippude chustunanu.. chala bagundi.. mi postings bagunnay...

జయ చెప్పారు...

Thank you Rajachandra garu.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner