నేను సింగపూర్ వెల్తున్నానోచ్...అందుకే...టా టా అన్నమాట.....:)
వచ్చాక మళ్ళీ కలుస్తానన్నమాట....
ఇక్కడికి వస్తూ ఉండండేం.... ఊరికే వద్దులెండి.
ఇదిగో నాకు చాలా నచ్చే ఈ బుజ్జిగాడి యాడ్ మీకోసమే....
సృష్టిలో తియ్యని పదం
మాట కందని కమ్మని భావం
చిరకాలం నిలిచిపోయే కమ్మని కావ్యం
ఎంతటి ఆత్మీయమైన అనురాగం
అమ్మ లోని ప్రేమ...ప్రకృతిలోని అందం...ప్రేమ లోని తియ్యదనం
సృష్టి లోని మధురభావాలు ఇలాగే ఉంటాయి అనిపిస్తుంది, నాకైతే!!!
నాకు ఎంతో నచ్చాడు ఈ బుజ్జి గాడు. ఓ చందమామా...నీకో మాటమ్మా..నింగి దిగిరామ్మా....
ఇదిగో నీకు సాటి లేని పోటీ అని మరీ చూపించాలనిపిస్తుంది.
ఈ యాడ్ మీకు నచ్చుతుందా మరి.......
అంతేకాదండోయ్....మీ కోసం చక్కని పాట కూడా.....హాయిగా ఈ పాట విని మరీ వెళ్ళండేం.......
పగలే వెన్నెలా..జగమే ఊయలా...నాకు తెలుసులెండి.... మీక్కూడా ఈ పాట ఇష్టమే కదూ!!! చక్కగా వినండి మరి.
నాకెంతో ఇష్టమైన స్వచ్చమైన తెల్ల గులాబీ....మీ కోసమేనండి.....
సయొనారా......
***********************************************************************************************************************************************************
30 కామెంట్లు:
"జయ" గారూ..
Have a happy journey & hope to see you again soon.. Good luck & Happy Journey..
మీరు వచ్చేదాకా మాకోసం ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగున్నాయండీ థాంక్యూ ...
అలాగే మరి నాకు సింగపూర్ నుండి ఏమి తెస్తారు :):)
హ్యాపీ జర్నీ అండీ! వస్తూ వస్తూ నాకేం తెస్తారు? ప్రస్తుతానికి ఈ తెల్ల గులాబీ తీసుకుంటున్నా. ఇది వాడిపోయేలోపు వచ్చేయాలి సరేనా!!!!
happy journey
Happy Journey..Jaya gaaru.
kaasini Books koodaa pattukuni vellandi. Singpore andhaala to..aksharaala anubhavaalani panchukunenduku..avi Telugu pusthakaale..
Happy journey Jaya gaaru!
ఆనందంగా గడిపి వచ్చేప్పుడు బోలెడన్ని కబుర్లు తీసుకురండి!Good luck & Happy Journey.
wow ! that's great ! Happy Journey. Have a memorable happy holiday !!
మరి మాకేం తెస్తారు.....???
క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరండి. తెల్ల గులాబి చాలా బావుందండి.
@ రాజీ, జడ్జ్ గారికి ఏం కావాలబ్బా!!! మాలాంటి వాళ్ళను కంట్రోల్ చేయడానికి ఓ ఇంపోర్టెడ్ సుత్తి అయితే చాలా బాగుంటుంది కదూ:))) థాంక్యూ.
@ రసజ్ఞ, స్నేహ రసం నింపిన ఇంత స్వచ్చమైన గులాబీ...ఎలా వాడిపోతుంది? ఇంతకన్నా మించిన గిఫ్ట్ ఇంకేముంటుందబ్బా!!!
మీ రచనలంత అందమైన థాంక్స్ మీకు.
@ ప్రిన్స్ గారు మీ తెలుగు పాటలంత కమ్మగా చెప్పారు, మీకు థాంక్స్.
@ వనజ గారు థాంక్స్. నేను అన్ని బుక్స్ చదవటమే:)))) నేను ఎంత చదివినా, మీ అంత అవగాహన మాత్రం నాకు రాదు గాక రాదు:)
@ హాయ్ జలతారు వెన్నెల, మీ పేరంత మధురమైన థాంక్స్ మీకు. నా మీద జలతారుల వెన్నెల కురిసినట్లే ఉంది.
@ పద్మర్పిత గారు మీ కవితలంత తియ్యగా నేను కబుర్లు చెప్పగలనంటారా! చాలా థాంక్స్ లు.
@ తృష్ణ గారు చాలా థాంక్స్. ఏం తెమ్మంటారు చెప్పండి. మాంచి సంగీతమా, రుచి గల వంటకాలా, మనోనేత్రం లో బంధించే చిత్రాలా, బ్రహ్మాండమైన సినిమాలా?
@ anrd గారు చాలా థాంక్స్. తెల్లగులాబి నచ్చినందుకు ఇంకా థాంక్స్.
బై...బై అనేసరికి టాటాలు గట్రా బ్లాగులకు చెప్తుండ్రెమో అనుకున్నా. హమ్మయ్య! ఇమానం ఎక్కుతుండ్రా, మంచిది. సింగపురం పొయ్యి మంచి గుండుండ్రి. అప్పుడపుడు పోస్టులు కూడా వేస్తుండుండుర్రి ;)
ఏమి అడగలేదు కాబట్టి నాకోసం ఏదో ఒకటి తీసుకొస్తారని ఆశిస్తూ ఉంటా :D
పరదేశాల్లో ఎక్కువ రోజులు ఉండనుగా నాగార్జునా! యు గయీ యు ఆయీ:)
ఓ అందమైన సింగపురం పెళ్ళికూతురు బొమ్మని తెచ్చుకున్నాను. కావాలా....
లేట్ గా వచ్చాను కాబట్టి రిటర్న్ జర్నీ కి హ్యాపీ జర్నీ విషెస్ :)) మా స్టూడెంట్స్ కోసం ఏం తెస్తున్నారు ?
Jaya gaaru..Baagunnaaraa!?
@ అబ్బాయ్ వంశీ, లేట్ గా వచ్చే స్టూడెంట్స్ ని అస్సలు క్లాస్ లోకే రానియ్యను. ఇంక గిఫ్ట్ లు కూడానా:)
@ వనజ గారు ఎంత మంచివారండి. నా అనుపానాలు కనుక్కుంటున్నారు. బాగున్నాను. ప్రస్తుతం బెంగళూరులో:) థాంక్యూ
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ మీరు సూపరండి, పెళ్ళికూతురు బొమ్మా... అయితే అదేదో వంశీకి ఇవ్వండి పాపం ముచ్చటపడుతున్నాడుగా :)
అబ్బా, మరీ అంత కెవ్వుమంటే నా చెవులుండాలా పోవాలా:) అన్నింటికీ అలా సిఫారసులు పనికిరావు నాగార్జునా! సరే, వంశీ కావాలంటే అలాగే ఇచ్చేద్దాం.
తిరిగొచ్చేసి అజ్ఞాతవాసం చేస్తున్నారా? మే తరువాత పోస్ట్ లు లేవు.
Sisira :)
కృష్ణాష్టమి శుభాకాంక్షలు
Tanq Vamsi. How are you.
గురు పూజోత్సవ దిన శుభాకాంక్షలు
గురుపూజోత్సవ శుభాకాంక్షలండీ..
ఇంతకీ ఊరి నుంచి వచ్చేసారా ఇంకా లేదా?
సుభ గారు, వంశీ థాంక్యూ వెరీ మచ్.
సుభ గారు, మీరు మరీనూ...ఇంతకాలం రాకుంటే ఎలా:)))
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
లాస్య రామకృష్ణ
బ్లాగ్ లోకం
Thanq Lasya Ramakrishna garu. I also wish you the same.
hi jaya gaaru ela unnaru?
I am alright Radhika garu:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి