
కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం
పులకించిన కాలపు ఒడిలో చిగురించినదొ పుష్పం
పలికిన పాటకి నా ప్రాణం, అంకిత మన్నది నా హృదయం
మనసులో ఉన్నది ఆ మాట, కమ్మగా తెలుపనా ఈ పూట...
హ్యాపీ న్యూ ఇయర్
ఇది చూసిన మిత్రులందరికీ, ప్రతిఒక్కరికీ, మనందరికీ...నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నాలుగైదు రోజులనుంచి మా చిన్నారి పిల్లలు ఫోన్లు చేసి మరీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. మనసు పులకించి పోతోంది. చిన్న చిన్న విషయాలకు బాధపడొద్దన్నారు కాని, చిన్న విషయాలకు సంతోష పడొద్దనలేదుగా...
ప్రతి ఒక్కరికి కూడా నా హ్రుదయ పూర్వక నూతన స౦వత్సర ఆన౦దమయమైన, ఆశల అభిన౦దనలు.
అరవిరిసిన మల్లెల సుగ౦ధ౦లా,
ఆహ్లాదకరమైన పసిపాప చిరునవ్వులా,
సుమధుర సుస్వర స౦గీత ఝరిలా,
వేద౦లా వినిపి౦చే ప్రణవ నాద౦లా,
ఉదయి౦చాలి ఈ నూతన వత్సర౦...
వెన్నెల౦త చల్లని స్నేహాన్ని,
మల్లెల౦త తెల్లని స్నేహాన్ని,
మ౦చినెపుడు కోరే స్నేహాన్ని,
మనిషి మనిషి కీ అవసరమైన స్నేహాన్ని,
ప౦చివ్వాలి ఈ నూతన వత్సర౦...
పచ్చని ఆకులతో విరబూసే పూవులతో
కదలాడే అ౦దాల ఈ స౦వత్సర వృక్షాన్ని
చూస్తూ నిలబడాలని నా కోరిక!
అ౦దమైన పూవులు
అమృతం ని౦డిన కాయలు
నీలో పూసి కాయాలని,
నీవు ప్రకృతికే కాదు,
జీవితానికే పర్యాయ పదానివి.
శిశిర౦ లో రాబోయె వస౦త౦ లా,
నిరాశలో కూడా ఆశతో ఎదురు చూసేలా,
ధీరత్వానికి ప్రతీక గా,
ఈ స౦వత్సర౦ ఆదర్శవ౦తమవ్వాలని
నీవు మాకు సకలశుభాల నివ్వలని,
నా కోరిక.....
మీ అందరికీ నాకు ఎంతో ఇష్టమైన ఈ పాట తో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాను ...
WELCOME TO NEW YEAR
ఆనందమానందమాయే
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాట గ మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినది
నువునడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా
అడుగు పడితే గుండెల్లో కొత్త సడిని వింటున్నా
నీలికళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా
నిండు గుండె గుమ్మంలో తోరణంగా నేనున్నా
నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే
నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే
వేణువంటి నా హృదయంలో ఊపిరిపాటై పాడగా
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే
రాగబాల రమ్మంటూ స్వాగతాలు పలికింది
ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది
జతగా నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది
మనసంతా హాయిని మోసి నీ కోసం ప్రేమను దాచి
రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి
శుభాకంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో
అన౦ద మాన౦దమాయె మది ఆశల న౦దనమాయె
మాటలు చాలని హాయె ఒక పాటగ మారిన మాయె
*****************************************************
29 కామెంట్లు:
Wishing you the same jaya garu.
Wish you a very happy new year
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు జయగారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు..
జయగారు,నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. పాటలో ఉన్నంత ఆనందం మీకు ఈ సంవత్సరమంతా ఉండాలని కోరుకుంటూ...
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Wish you a very happy new year jaya garu.
మీకు మీ ఆత్మీయులకూ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
మంచి పాటలు అందించారు జయ గారూ !
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine
SRRao
sirakadambam
మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు .
Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
sripranavart.blogspot.com
Happy New Year!!
కవిత బగుంది. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
జయగారు...హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు జయ గారు
రాజన్
జయ గారూ!
"
చిన్న చిన్న విషయాలకు బాధపడొద్దన్నారు కాని, చిన్న విషయాలకు సంతోష పడొద్దనలేదుగా...
పచ్చని ఆకులతో విరబూసే పూవులతో
కదలాడే అ౦దాల ఈ స౦వత్సర వృక్షాన్ని...
నిరాశలో కూడా ఆశతో ఎదురు చూసేలా...
"
మీ కవిత బాగుంది.
ఈ న్యూ ఇయర్ రోజు చక్కని పాటను గుర్తుచేశారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-గిరి
Wish you a very happy new year
జయగారూ నూతన సంవత్సర శుభాకాంక్షలు .
చిన్ని చిన్ని ఆనందాలెన్నో మీ దోసిట నిండాలని , మీ జీవితమంతా సంతోషపు సుగంధాలు వెల్లివిరియాలనీ కోరుకుంటున్నాను.
శేఖర్ గారు, ధన్యవాదాలండి
ఉష గారు, మీకు కూడా థాంక్స్
సిరిసిరిమువ్వ గారు క్రుతజ్ఞతలండి
శిశిర గారు, థాంక్యూ వెరీ మచ్.
మురళి గారు ధన్యవాదాలండి
పరిమళం గారు మీకు కూడా ధన్యవాదాలు
మేధ గారు థాంక్యూ. ఆ పాట మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. అదే ఆనందం మీకు కూడా దక్కాలి.
వేణూ శ్రీకాంత్ గారు ధన్యవాదాలండి
సునిత గారు థాంక్యూ
నేను గారు, మీకు నా క్రుతజ్ఞతలండి
రావ్ గారు, పాటలు నచ్చినందుకు, మీ విషెస్ కి నా ధన్యవాదాలండి.
అక్కా థాంక్యూ
చెర్రీ వరల్డ్ గారు థాంక్యు.
mahigrafix గారు థాంక్యూ.
విశ్వప్రేమికుడు గారు, మీకు నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలండి.Thank you for your wishes.
మంచుపల్లకి గారు ధన్యవాదాలండి.
రాజన్ గారు థాంక్యూ
గిరిధర్ గారు మీకు కవిత, నా అభిప్రాయాలు నచ్చినందుకు ధన్యవాదాలండి. పాటకూడా నచ్చినందుకు థాంక్స్.
శ్రీనిక గారు ధన్యవాదాలండి.
లలిత గారు ధన్యవాదాలండి.
ఇది నేను మిస్ అయినట్లున్నానండీ...కొత్త సంవత్సరంలో అందుకోండి శుభాకాంక్షలు...
థాంక్యూ తృష్ణా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి