24, నవంబర్ 2009, మంగళవారం

ప్రత్యేక అవార్డ్స్?



స్త్రీలకు ఇచ్చిన 'సేఫ్ రన్నింగ్' అవార్డ్స్ అట ఇవి. మొదటి బహుమతి నుంచి, పదవ బహుమతి వరకు ఎన్నిక చేసిన లిస్ట్ అట.

చూడండి మరి...

ఈ అవార్డ్స్ 2006 లో ఇచ్చినవి. ప్రత్యేకంగా స్త్రీల డ్రైవింగ్ కి మెచ్చి, ఇచ్చిన అవార్డ్స్ ఇవి. ఎలా ఉన్నాయి!

బాగున్నాయి కదూ....

"ముద్దార నేర్పించిన, ముదితలు నేర్వని విద్య కలదే"...అన్నట్లే ఉంది కదూ.

ఇవి నిజంగా పోటీల కోసం చేసినవే అనుకుంటున్నారా?

చాలా రోజుల క్రితం ఒకసారి చూశాను. గమ్మత్తుగా అనిపించింది.

దీని ప్రత్యేకత ఏంటంటారు?





















************************************************************************************





10 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఇది వరకు ఇది చూసానండీ..ఆఫీస్లో మెయిల్స్ లో అనుకుంటా...భలే ఫన్నీగా ఉన్నాయి...

ప్రణీత స్వాతి చెప్పారు...

తమాషాగా ఉన్నాయండీ..

తృష్ణ చెప్పారు...

i too got this photos link long back...:) :)

భావన చెప్పారు...

వొట్టిదే జయ. మొగ వాళ్ళు అంతకంటే ఘోరం గా చేస్తారు. ఫోటో తియ్యటానికి కూడా ఏమి వుండదు తరువాత. మొత్తం బురదలో కూఋకునో లేదా మొత్తం నీళ్ళలోనో వుంటుండి. నమ్మకండీ. ;-)

మురళి చెప్పారు...

ఈ మెయిల్ నాక్కూడా వచ్చిందోచ్.. ఇలాంటి కీలకమైన విషయాల్లో అబ్బిప్పిరాయం ప్రకటించకూడదని నిర్ణయించుకున్నానండీ:):)

జయ చెప్పారు...

ఎంజాయ్ చేసారుగా శేఖర్ గారు. ఫన్నీ గా ఉంటాయనే...

ప్రణీత గారు. నిజంగానే తమాషాగా ఉన్నాయి కదూ! అందుకే నాకు ఈ ఫొటోలను ఒదలబుద్ధి కాలేదు.

జయ చెప్పారు...

తృష్ణ గారు, ఎన్నిసార్లు చూసినా, మజా ఒస్తుంది కదూ...

బాగా చెప్పారు భావన గారు. మగవాళ్ళు బయటకు రాకుండా ఎలా మానేజ్ చేస్తారో కదా! ఆడవాళ్ళు కొంచెం చేసినా, అమాయకంగా ఇలా బయట పడిపోతారు పాపం.

జయ చెప్పారు...

ఇన్నిసార్లు చూసినా అభిప్రాయం చెప్పలేకపోతే ఎలాగండి మురళి గారు. దీనినే 'గో పి' అంటారు మరి.

నిజంగానే మీ 'అబ్బిప్పిరాయం' కి ఏదో ప్రాబ్లం వొచ్చిందని నాకు ఇప్పుడు బాగా అర్ధమయింది మురళి గారు :):)

మాలా కుమార్ చెప్పారు...

చూడటానికి సరదాగా వున్నాయి . కాని ఆ టైం లో వాళ్ళెంత టెన్షన్ పడ్డారో పాపం .

జయ చెప్పారు...

టెన్షన్ ఏముంది! హాయిగా ఉన్నారు.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner